TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

సైరస్ సాహుకార్

The Typologically Different Question Answering Dataset

15 ఏళ్ల వయస్సులో ఇతడు స్టీఫెన్ మరాజ్జీ దర్శకత్వం వహించిన ‘థాంక్యూ ఫర్ ది మ్యూజిక్,’ అని పిలువబడిన సంగీత ప్రదర్శనలో ఇతడు నటించాడు, గాయకుడిగా ఇది ఇతడికి వృత్తిపరంగా మొట్టమొదటి ప్రదర్శన. దాని తరువాత ఇతడు రోషన్ అబ్బాస్‌తో కలిసి రేడియో వాయిస్ ఓవర్ మరియు జింగిల్స్ చేయడం ప్రారంభించాడు. ఇతడి మొట్టమొదటి జింగిల్ హార్పిక్‌ కోసం ఉద్దేశించినది.